హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ram Charan - Upasana : 10వ వివాహా వార్షికోత్సవం సందర్భంగా భార్య ఉపాసనతో అద్భుతమైన పిక్ షేర్ చేసిన రామ్ చరణ్..

Ram Charan - Upasana : 10వ వివాహా వార్షికోత్సవం సందర్భంగా భార్య ఉపాసనతో అద్భుతమైన పిక్ షేర్ చేసిన రామ్ చరణ్..

Ram Charan Upasana Wedding Anniversay: టాలీవుడ్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన ఈ మంగళవారం 10వ వివాహా వార్షికోత్సవం జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్.. తన భార్య ఉపాసనతో కలిసి ఉన్న అద్భుతమైన ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. వీరిద్దరు పెళ్లి పీఠలు ఎక్కడానికీ ఓ సినిమా స్టోరీ కున్నంత తతంగమే నడిచింది. (Instagram/Photo)