Ramcharan-Prabhas: రామ్‌చరణ్ మైండ్‌లో ప్రభాస్.. ఆ ఇమేజ్ దిశగా అడుగులు

Ram Charan: ఆర్ఆర్ఆర్ తరువాత శంకర్ మూవీ కచ్చితంగా రామ్ చరణ్‌కు బాగా కలిసొస్తుందనే చర్చ జరుగుతోంది.