Home » photogallery » movies »

RAM CHARAN TO WORK WITH KOLLYWOOD AND TOLLYWOOD CRAZY DIRECTORS AFTER RRR ACHARYA SHANKAR PROJECTS TA

Ram Charan : RRR తర్వాత తగ్గేదేలే అంటున్న రామ్ చరణ్.. చెర్రీ లిస్టులో పెరుగుతోన్న క్రేజీ డైరెక్టర్స్ లిస్ట్..

Ram Charan : RRR తర్వాత తగ్గేదేలే అంటున్న రామ్ చరణ్.. తాజాగా చెర్రీ లిస్టులో మరో క్రేజీ డైరెక్టర్.. ప్రస్తుతం రామ్ చరణ్.. రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కంప్లీట్ చేశారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్ మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా జనవరి 7న సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఓమైక్రాన్ వేరియంట్ కేసులు ఎక్కువ కావడంతో ఈ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేశారు.  ఈ సినిమాపై బాలీవుడ్‌, టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి.