హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ram Charan : మరో కొత్త సినిమాకు ఓకే చెప్పిన రామ్ చరణ్.. యాక్షన్ అడ్వెంచర్‌‌‌‌‌కు గ్రీన్ సిగ్నల్..

Ram Charan : మరో కొత్త సినిమాకు ఓకే చెప్పిన రామ్ చరణ్.. యాక్షన్ అడ్వెంచర్‌‌‌‌‌కు గ్రీన్ సిగ్నల్..

Ram Charan : ఆర్ ఆర్ ఆర్ లాంటీ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్, తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమా ఇలా ఉండగానే ఆయన ఓ భారీ యాక్షన్ అడ్వెంచర్‌కు ఓకే చేప్పినట్లు తెలుస్తోంది.

Top Stories