Home » photogallery » movies » RAM CHARAN TO WORK WITH CRAZY DIRECTORS AFTER KORATALA SIVA ACHARYA AND RAJAMOULI JR NTR RRR MOVIE HERE ARE THE LIST TA

Ram Charan: ఆచార్య, ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ మూవీ ఆ దర్శకుడితోనేనా..

Ram Charan |  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం  రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్‌’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఏర్పిడిన గ్యాప్‌ను వరుస సినిమాలు చేయడం ద్వారా పూరించాలనే డిసిషన్ తీసుకున్నాడు. ఐతే.. ఆర్ఆర్ఆర్ కంటే ముందు రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవితో కలిసి నటిస్తోన్న ‘ఆచార్య’తో మే 13న ప్రేక్షకులను పలకరించనున్నాడు.