Ram Charan: 2021లో రామ్ చరణ్ అనూహ్య నిర్ణయం.. మెగా పవర్ స్టార్ కొత్త స్కెచ్..

Ram Charan 2021 | 2021లో మెగా పవర్ స్టార్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. అంతేకాదు ఆర్ఆర్ఆర్‌ తర్వాత ఏర్పడిన గ్యాప్‌ను వరుస సినిమాలు చేయడం ద్వారా పూరించాలనే డిసిషన్ తీసుకున్నాడట. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఈ సినిమాలను అఫీషియల్‌గా ప్రకటించనున్నాడు.