Home » photogallery » movies »

RAM CHARAN SPECIAL BIRTHDAY WISHES TO HIS WIFE UPASANA KONIDEALA AND SHARE SPECIAL PIC ALONG WITH HIS FATHER CHIRANJEEVI MOTHER SUREKHA TA

HBD Upasana : భార్య ఉపాసన పుట్టినరోజున అపురూపమైన పిక్‌ను షేర్ చేసిన రామ్ చరణ్..

HBD Upasana : ఈ బుధవారం (20/07/2022) న మెగా కోడలు.. రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల పుట్టినరోజు. ఈ సందర్భంగా మెగాభిమానులతో శ్రేయాభిలాషులు ఉపాసనకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేసారు. ఇక ఉప్పి బర్త్ డే సందర్భంగా రామ్ చరణ్.. ప్రత్యేకంగా తన తల్లిదండ్రులైన చిరంజీవి, సురేఖలతో తాను ఉపాసన దిగిన ఫోటోను షేర్ చేశారు.