Home » photogallery » movies »

RAM CHARAN SHANKAR MOVIE GETS SOLID DEAL FROM OVERSEAS HERE ARE THE DETAILS SR

Ram Charan | Shankar : రామ్ చరణ్-శంకర్ సినిమా ఓవర్సీస్ రైట్స్‌కు క్రేజీ డిమాండ్.. డీల్ ఎంతో తెలుసా..

Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మెగా డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్‌లో రావడంతో పాటు దిల్ రాజు (Dil Raju)నిర్మాణంలో ఈ సినిమా రావడంతో అభిమానుల్లో ఓ రేంజ్‌లో అంచనాలు ఏర్పడ్డాయి.