Home » photogallery » movies »

RAM CHARAN SHANKAR MOVIE ANOTHER CRAZY TITLE FOR RAM CHARAN SHANKAR MOVIE HERE ARE THE DETAILS TA

Ram Charan - Shankar : రామ్ చరణ్, శంకర్ సినిమాకు మరో క్రేజీ టైటిల్.. ఈ సారి మాత్రం పక్కా అంటున్నారు..

Ram Charan - Shankar : ఆర్ఆర్ఆర్, ఆచార్య మూవీల తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ఇప్పటికే పలు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. తాజాగా ఈ సినిమా కోసం మరో క్రేజీ టైటిల్ ఇదే నంటూ ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.