Kiara Advani: బాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani). చేసింది రెండు సినిమాలే అయినా కూడా ఇప్పుడు సినిమాకు 3 కోట్లకు పైగా పారితోషికం అందుకుంటుంది ఈమె. తాజాగా శంకర్, రామ్ చరణ్ (Shankar Ram Charan) సినిమాలో హీరోయిన్గా కమిటైంది కియారా. మరోవైపు బాలీవుడ్లోనూ వరస సినిమాలు చేస్తుంది. తాజాగా ఈమె నడుము చూపిస్తూ మనసులు పట్టి లాగేస్తుంది కియారా. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.