Home » photogallery » movies »

RAM CHARAN SHANKAR FILM UPDATE DIL RAJU ALLOTTED RC15 SLOT TO THALAPATHY VIJAY 66 DIRECTED BY VAMSHI PAIDIPALLY HERE ARE THE DETAILS SR

Ram Charan | రామ్ చరణ్‌ను వెనక్కి నెట్టి.. విజయ్‌ను ముందుకు తెస్తోన్న దిల్ రాజు.. ఫ్యాన్స్ మండిపాటు..

Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మెగా డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్‌లో రావడంతో పాటు దిల్ రాజు  (Dil Raju)నిర్మాణంలో ఈ సినిమా రావడంతో అభిమానుల్లో ఓ రేంజ్‌లో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు సర్కారోడు అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.