అదే టైమ్ లో RRR ఆఫర్ రావడంతో రాజమౌళి కన్నా తను కొత్తగా ఏదైనా నేర్చుకునేది ఎక్కడా దొరకదు అని భావించి ఈ సినిమా చేశానని చెప్పారు. రాజమౌళి తన గురువు అని, ఆయన్ను కలిసిన ప్రతిసారి ఎంతో విజ్ఞానాన్ని అందించారని రామ్ చరణ్ అన్నారు. రాజమౌళి కాలేజీలో ఓ స్టూడెంట్ అయినందుకు సంతోషంగా ఉందని చెప్పారు.