Home » photogallery » movies »

RAM CHARAN RRR HERO LATEST TRADINATIONAL PANCHA KATTU LOOK GOES VIRAL ON SOCIAL MEDIA TA

Ram Charan : పంచె కట్టు సైకిల్ పై రామ్ చరణ్ సరికొత్త లుక్.. వైరల్ అవుతున్న ఫోటో..

Ram Charan : రామ్ చరణ్‌కు 2022తో పాటు శుభకృత నామ సంవత్సరం బాగానే కలిసొచ్చిందనే చెప్పాలి. ఈ యేడాది రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తోడుగా చేసిన ఆర్ఆర్ఆర్ మూవీతో సంచలన విజయం అందుకుని ఫుల్ ఖుషీలో ఉన్నారు. అదే ఊపులో ఇపుడు రామ్ చరణ్ పలు చిత్రాలను చేస్తున్నారు. తాజాగా రామ్ చరణ్.. పంచ కట్టుతో సైకిల్ పై వెళుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక మెగాభినులు ఈ ఫోటోను తెగ షేర్ చేస్తున్నారు.