Ram Charan in Acharya: ‘ఆచార్య’లో రామ్ చరణ్ పాత్ర ఎలా ఉండబోతుంది.. ఎప్పుడొస్తుంది..?

Ram Charan in Acharya: చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారని తెలిసిన తర్వాత అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇప్పుడు తెలుగులో మల్టీస్టారర్స్ బాగానే వస్తున్నాయి. అందులో ఎన్టీఆర్, చరణ్ లాంటి హీరోలు కూడా కలిసి నటిస్తున్నారు.