హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

RC 15: రామచరణ్ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్‌కు అన్ని కోట్లా... ఓ మై గాడ్..!

RC 15: రామచరణ్ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్‌కు అన్ని కోట్లా... ఓ మై గాడ్..!

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా ఆర్సీ 15. ఈ సినిమాకు శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. తాజాగా ఆర్సీ 15 కు సంబంధించి లేటెస్ట్ న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్‌ భారీ ధర పలికినట్లు తెలుస్తోంది.

Top Stories