హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ram Charan : రామ్ చరణ్-శంకర్ సినిమా అప్ డేట్.. వైజాగ్‌లో కొత్త షెడ్యూల్.. కీలక సన్నివేశాలు చిత్రీకరణ..

Ram Charan : రామ్ చరణ్-శంకర్ సినిమా అప్ డేట్.. వైజాగ్‌లో కొత్త షెడ్యూల్.. కీలక సన్నివేశాలు చిత్రీకరణ..

Ram Charan : ఆర్ ఆర్ ఆర్ హిట్ తర్వాత మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన శంకర్‌తో కలిసి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ చేస్తోన్నసంగతి తెలిసిందే. ఓవైపు రామ్ చరణ్ సినిమాతో పాటు శంకర్ ఇటీవలే కమల్ హాసన్‌తో ఇండియన్ 2 షూటింగ్‌ను తిరిగి ప్రారంభించారు. కాగా ఈ రెండు సినిమాలు ఒకేసారి షూటింగ్ జరుపుకోనున్నాయని తెలిపారు శంకర్..

Top Stories