Home » photogallery » movies »

RAM CHARAN RAVI TEJA NITHIIN ALL THESE TOLLYWOOD HEROES BECOMING GOVERNMENT OFFICERS FOR THEIR UPCOMING MOVIES PK

Tollywood heroes as Government Officers: ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోతున్న టాలీవుడ్ హీరోలు..

Tollywood heroes as Government Officers: తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ (Tollywood heroes as Government Officers) అయిపోయారు. ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగం అంటే హీరోలకు పోలీస్ డ్రెస్ మాత్రమే.. కానీ ఇప్పుడు దాంతో పాటు చాలా ఉద్యోగాలు చేస్తున్నారు.