Annie : రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్’లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా రంగస్థలం. ఈ సినిమాలో రామ్ చరణ్ చెల్లెలిగా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అని చాలా బాగా నటించింది. అంతేకాదు అనీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. అందులో భాగంగా అనీ తాజాగా కొన్ని పిక్స్‌ను తన సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Photo : Instagram