Magadheera 12 Years: 12 ఏళ్ళు పూర్తి చేసుకున్న ‘మగధీర’.. రామ్ చరణ్ దండయాత్రకు పుష్కరం పూర్తి..

Magadheera 12 Years: ‘చిరుత’(Chirutha) సినిమాతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్(Ram Charan).. రెండో సినిమాతోనే ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తాడని ఎవరూ ఊహించలేదు. ఏడాదిన్నర గ్యాప్ తీసుకుని రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో మగధీర(Magadheera 12 Years) సినిమాతో వచ్చాడు. 2009, జులై 31న విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది.