Home » photogallery » movies »

RAM CHARAN RAJAMOULI MAGADHEERA MOVIE COMPLETES 13 YEARS AND HERE THE COLLECTIONS DETAILS SR

Magadheera 13 Years: 13 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మగధీరకు బడ్జెట్ ఎంత.. వసూళ్లు ఎన్ని..

Magadheera 13 Years: ‘చిరుత’(Chirutha) సినిమాతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన మెగా స్టార్ తనయుడు రామ్ చరణ్(Ram Charan).. రెండో సినిమాతోనే ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తాడని ఎవరూ ఊహించలేదు. ఏడాదిన్నర గ్యాప్ తీసుకుని రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో వచ్చిన మగధీర 2009, జులై 31న విడుదలైన ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.