చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో రామ్ చరణ్..

చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు ఆఫీసులో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు రామ్ చరణ్‌తో పాటు అల్లు అరవింద్ హాజరయ్యాయి. ఈ సందర్భంగా అక్కడ గాంధీ మహాత్ముని ఫోటోకు దండ వేసి ఆ తర్వాత జాతీయ పతాకం ఎగరవేసారు.