ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ram Charan : ఆరెంజ్ సినిమాతో మరో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసిన రామ్ చరణ్..

Ram Charan : ఆరెంజ్ సినిమాతో మరో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసిన రామ్ చరణ్..

Ram Charan : రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ భారీ సినిమాను చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది. ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదలకానున్న సంగతి తెలిసిందే. అది అలా ఉంటే రామ్ చరణ్ బర్త్ డే మార్చి 27న సందర్భంగా తాజాగా ఆరెంజ్ రీరిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

Top Stories