Home » photogallery » movies »

RAM CHARAN NTR RAJAMOULI RRR COMPLETES 100 DAYS SHARES AN ADORABLE PIC GOES VIRAL SR

RRR : ఆర్ ఆర్ ఆర్‌ 100 రోజులు పూర్తి.. అపురూపమైన ఫోటోను పంచుకున్న టీమ్..

RRR : ఎన్టీఆర్,రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) (Roudram Ranam Rudhiram) వచ్చిన సంగతి తెలిసిందే. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై 1200 కోట్లకు పైగా వసూలు చేసింది.