హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

RRR : మరోసారి చేతులు కలుపుతోన్న ఆర్ ఆర్ ఆర్ త్రయం.. ఇది ఊహించలేదు..

RRR : మరోసారి చేతులు కలుపుతోన్న ఆర్ ఆర్ ఆర్ త్రయం.. ఇది ఊహించలేదు..

RRR : ఎన్టీఆర్,రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) (Roudram Ranam Rudhiram) వచ్చిన సంగతి తెలిసిందే. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై 1200 కోట్లకు పైగా వసూలు చేసింది. అది అలా ఉంటే రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి ఈ ముగ్గురు మరోసారి చేతులు కలపనున్నారని తెలుస్తోంది.

Top Stories