Home » photogallery » movies »

RAM CHARAN MANCHU VISHNU BREAKS RRR HERO RAM CHARAN ONE OF THE RECORD HERE ARE THE DETAILS TA

Ram Charan - Manchu Vishnu : రామ్ చరణ్ ఆ రికార్డును సమం చేసిన మంచు విష్ణు..

Ram Charan - Manchu Vishnu : రామ్ చరణ్ ఆ రికార్డును సమం చేసిన మంచు విష్ణు.. వివరాల్లోకి వెళితే.. రామ్ చరణ్.. తండ్రి మెగాస్టార్ చిరంజీవి అడుగుజాడల్లో సినిమాల్లో ప్రవేశించిన తండ్రికి తగ్గ తనయుడిగా రాణించారు. మరోవైపు మంచు విష్ణు కూడా మోహన్ బాబు నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇపుడు ‘మా’ అధ్యక్షుడు అయ్యారు.