Ram Charan : నటుడు రామ్ చరణ్ తన సిస్టర్స్‌కు ఓ చిన్న పార్టీ ఇచ్చారు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న రామ్ చరణ్‌కు కాస్త విరామం దొరికింది. దీంతో ఆయన తన సోదరీమణులతో స్పెషల్ లంచ్ చేశారు.
నటుడు రామ్ చరణ్ తన సిస్టర్స్‌కు ఓ చిన్న పార్టీ ఇచ్చారు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న రామ్ చరణ్‌కు కాస్త విరామం దొరికింది. దీంతో ఆయన తన సోదరీమణులతో స్పెషల్ లంచ్ చేశారు. Photo : Twitter
3/ 7
రాఖీ పండుగ కానుకగా ఈ స్పెషల్ లంచ్ పార్టీ ఇచ్చారట. ఈ లంచ్ పార్టీలో తన సిస్టర్స్ సుస్మిత, శ్రీజ, నిహారిక పాల్గొన్నారు. దీనికి సంబంధించిన కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Photo : Twitter