హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ram Charan : న్యూజిలాండ్ షెడ్యూల్ పూర్తి చేసుకొని దేశ రాజధానిలో లాండ్ అయిన రామ్ చరణ్. .

Ram Charan : న్యూజిలాండ్ షెడ్యూల్ పూర్తి చేసుకొని దేశ రాజధానిలో లాండ్ అయిన రామ్ చరణ్. .

Ram Charan : ఆర్ ఆర్ ఆర్ లాంటీ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్, తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లు ఈ సినిమా షూటింగ్ వాయిదా పడి.. ప్రస్తుతం షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన న్యూజిలాండ్ షెడ్యూల్ ముగిసింది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ .. దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఈవెంట్ కోసం అక్కడ లాండ్ అయ్యారు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Top Stories