హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

RRR for Oscars : ఆర్ ఆర్ ఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆస్కార్ రేసులో తెలుగు సినిమా...

RRR for Oscars : ఆర్ ఆర్ ఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆస్కార్ రేసులో తెలుగు సినిమా...

RRR TRP : ఎన్టీఆర్,రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) (Roudram Ranam Rudhiram) వచ్చిన సంగతి తెలిసిందే. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై 1200 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రస్తుతం ఓటీటీలో అలరిస్తోంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా ఆస్కార్ రేసులో నిలవనుంది.

Top Stories