Home » photogallery » movies »

RAM CHARAN JR NTR RAJAMOULI MAGNUM OPUS RRR RELEASE DATE ALMOST CONFIRMED ON THAT DATE AND HERE THE DETAILS PK

RRR release date: 'త్రిబుల్ ఆర్' రిలీజ్ ఆ రోజే ఖాయం చేసుకోండి.. కారణం ఇదే..

RRR release date: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు త్రిబుల్ ఆర్ (RRR release date) సినిమా కోసం ఎంతగా వేచి చూస్తున్నారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొన్న సంక్రాంతికి సినిమా విడుదల అవుతుందనుకున్నా కూడా.. చివరి నిమిషంలో కరోనా కారణంగా వాయిదా పడడంతో తీవ్రంగా నిరాశ చెందారు.