హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ram Charan: చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాపై రామ్ చరణ్ కీలక వ్యాఖ్యలు..!

Ram Charan: చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాపై రామ్ చరణ్ కీలక వ్యాఖ్యలు..!

మెగాస్టార్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ... గాడ్ ఫాదర్ ఈ సినిమాలో చిరు... తనకు అచ్చొచ్చిన ఖైదీ పాత్రలో నటించి మెప్పించారు. ఈ సినిమాను మలయాళం సూపర్ హిట్ మూవీ లూసిఫర్‌ను చూసి రిమేక్ చేశారు. అయితే తాజాగా గాడ్ ఫాదర్ కలెక్షన్లపై రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Top Stories