హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ram Charan : హీరో మోటో కార్ప్‌‌‌కు అంబాసిడర్‌గా రామ్ చరణ్.. రెండు నిమిషాల యాడ్ కోసం భారీగా..

Ram Charan : హీరో మోటో కార్ప్‌‌‌కు అంబాసిడర్‌గా రామ్ చరణ్.. రెండు నిమిషాల యాడ్ కోసం భారీగా..

Ram Charan : ఆర్ ఆర్ ఆర్ హిట్ తర్వాత మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ దేశవ్యాప్తంగానే కాకుండా.. అంతర్జాతీయ స్థాయిలో పాపులర్ అయ్యారు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంతో ఓ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఇక అది అలా అంటే రామ్ చరణ్ తన కెరీర్‌లోనే అతిపెద్ద బ్రాండ్‌పై సంతకం చేసినట్లు తెలుస్తోంది.

Top Stories