హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ram Charan Shelved movie: ముహూర్తం పెట్టిన తర్వాత రామ్ చరణ్ కెరీర్‌లో ఆగిపోయిన సినిమాల గురించి తెలుసా..

Ram Charan Shelved movie: ముహూర్తం పెట్టిన తర్వాత రామ్ చరణ్ కెరీర్‌లో ఆగిపోయిన సినిమాల గురించి తెలుసా..

Ram Charan: Shelved Movies : యాక్టర్ అన్న తర్వాత కొన్ని సినిమాలు ఆగిపోతుంటాయి. ఎంత పెద్ద హీరో అయినా కూడా కొన్ని సినిమాల విషయంలో ఏదో అనుకోని అవాంతరల వల్ల ఆగిపోతుంటాయి. దానికి ఎవరూ మినహాయింపు కాదు. రామ్ చరణ్ (Ram Charan) విషయంలో కూడా ఇదే జరిగింది.

Top Stories