Home » photogallery » movies »

RAM CHARAN AS JAMES BOND MARVEL LUKE CAGE CREATOR CHEO HODARI COKER COMMENTS GOES VIRAL SR

Ram Charan : జేమ్స్ బాండ్ పాత్రకు రామ్ చరణ్ పర్ఫెక్ట్ : మార్వెల్ ల్యూక్ కేజ్ సృష్టికర్త కామెంట్స్ వైరల్..

Ram Charan as James Bond : ప్రపంచవ్యాప్తంగా మార్వెల్ సినిమాలు ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులో ప్రముఖ పాత్ర లూక్ కేజ్ సృష్టికర్త చియో హోదారి కోకర్ మాట్లాడుతూ, జేమ్స్ బాండ్ పాత్రను సులభంగా పోషించగల నటులలో రామ్ చరణ్ ఒకరని పేర్కోన్నారు.