RamCharan: డేట్ కి వెళ్లిన హీరో రామ్ చరణ్.. ఎవరితోనో తెలుసా..

RamCharan: తమ పనులతో ఎప్పుడూ బిజీగా ఉండే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డేట్ కి వెళ్లారు. అవును మీరు విన్నది నిజమే.. తన సతీమణి ఉపాసనతో లంచ్ డేట్ కి వెళ్లారు. ‘మిడ్ వీక్.. లంచ్ బ్రేక్.. లంచ్ డేట్’ అంటూ రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన ట్విట్టర్ లో ఓ ఫోటో షేర్ చేస్తూ ఈ వ్యాఖ్యలను జత చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.