Home » photogallery » movies »

RAM CHARAN AND SHANKAR MOVIE RC 15 RELEASE DATE FIX SB

RC 15: రామ్ చరణ్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. అవునా నిజమేనా ..!

మెగా హీరో రామ్ చరణ్ నటించనున్న తాజా చిత్రం RC 15 షూటింగ్ పనిలో బిజీగా ఉంది. ఈ సినిమాను తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమా లో చరణ్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు సినీ వర్గాల్లో ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఈ సినిమాను మేకర్స్ మార్చి 30న రిలీజ్ చేయాలని అనుకుంటున్నారంట.