హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

RC 15: రామ్ చరణ్ RC15 నుంచి ఇంట్రస్టింగ్ అప్ డేట్ ..!

RC 15: రామ్ చరణ్ RC15 నుంచి ఇంట్రస్టింగ్ అప్ డేట్ ..!

ఆర్ఆర్ఆర్, ఆచార్య తర్వాత రామ్ చరణ్ నటిస్తోన్న సినిమా ఆర్సీ 15. ప్రముఖ తమిళ్ డైరెక్టర్ శంకర్ దీన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ప్రముక నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఒకటి రానున్నట్లు సమాచారం.

Top Stories