Home » photogallery » movies »

RAM CHARAN AND MANCHU GOT THIS RARE RECORD IN THIS GENERATION IN TOLLYWOOD HERE ARE THE DETAILS TA

Ram Charan - Manchu Vishnu : రామ్ చరణ్, మంచు విష్ణులకు మాత్రమే సాధ్యమైన ఈ రికార్డు తెలుసా..

Ram Charan - Manchu Vishnu : ఈ జనరేషన్‌లో రామ్ చరణ్, మంచు విష్ణులకు తండ్రి మెగాస్టార్ చిరంజీవి అడుగుజాడల్లో సినిమాల్లో ప్రవేశించిన తండ్రికి తగ్గ తనయుడిగా రాణించారు. మరోవైపు మంచు విష్ణు కూడా మోహన్ బాబు నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇపుడు ‘మా’ అధ్యక్షుడు అయ్యారు.