Home » photogallery » movies »

RAM CHARAN AND JR NTR RRR MOVIE IN FRONT RUNNER FOR AN OSCAR SB

RRR: ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్.. ఈసారి మనకు అవార్డ్ పక్కా అంటున్న విశ్లేషకులు.. !

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ఎంత పెద్ద సక్సెస్‌ను సొంతం చేసుకుందో అందిరికీ తెలిసిన విషయమే. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. వరుస అవార్డుల వేటలో ఉన్న ఆర్‌ఆర్‌ఆర్‌.. ఇప్పుడు బెస్ట్‌ ఇంటర్‌ నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ క్యాటగిరీలో ఆస్కార్‌ పోటీలో ఉన్నట్లు సమాచారం. ఈ కేటగిరీలో ఆర్ఆర్ఆర్‌కు కచ్చితంగా అవార్డ్ వస్తుందని అంతా భావిస్తున్నారు.