హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ram Charan: తమిళంలో సత్తా చాటుతున్న తెలుగు దర్శకుడి చిత్రానికి రామ్ చరణ్ ఓకే చెప్పాడా..

Ram Charan: తమిళంలో సత్తా చాటుతున్న తెలుగు దర్శకుడి చిత్రానికి రామ్ చరణ్ ఓకే చెప్పాడా..

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ పలువురు దర్శకులు చెప్పిన కథలకు ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. మరోవైపు ఎన్టీఆర్ కొమరం భీమ పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా రామ్ చరణ్.. తమిళంలో దర్శకుడిగా సత్తా చాటుతున్న తెలుగు దర్శకుడి చిత్రానికి ఓకే చెప్పినట్టు సమాచారం.

Top Stories