హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ram Charan : పవన్ దర్శకుడితో రామ్ చరణ్ క్రేజీ ప్రాజెక్ట్.. RRR తర్వాత జెడ్ స్పీడ్‌లో చెర్రీ..

Ram Charan : పవన్ దర్శకుడితో రామ్ చరణ్ క్రేజీ ప్రాజెక్ట్.. RRR తర్వాత జెడ్ స్పీడ్‌లో చెర్రీ..

Ram Charan : RRR తర్వాత తగ్గేదేలే అంటున్న రామ్ చరణ్.. తాజాగా చెర్రీ లిస్టులో మరో క్రేజీ డైరెక్టర్.. ప్రస్తుతం రామ్ చరణ్.. రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కంప్లీట్ చేశారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్ మరో ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమా ఈ నెల 25న విడుదల చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ వరుసగా క్రేజీ దర్శకులతో నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌ ఓకే చేస్తున్నారు. అందులో పవన్ కళ్యాణ్ దర్శకుడు కూడా ఉన్నారు.

Top Stories