హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ram Charan 16 : ఉప్పెన దర్శకుడితో రామ్ చరణ్ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన..

Ram Charan 16 : ఉప్పెన దర్శకుడితో రామ్ చరణ్ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన..

Ram Charan 16 : ఆర్ ఆర్ ఆర్ లాంటీ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్, తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లు ఈ సినిమా షూటింగ్ వాయిదా పడి.. ప్రస్తుతం షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటోంది. ఇక ఈ సినిమా ఇలా ఉండగానే ఆయన మరో సినిమాను అధికారికంగా ప్రకటించారు.

Top Stories