నిన్నటి వరకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్‌సింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో మెరుపు తీగలా మెరిసిపోతోంది. టాలీవుడ్‌కి టాటా చెప్పిన ఈ అమ్మడి బాలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తోంది. రీసెంట్గా షేర్ చేసిన పిక్స్‌లో జీరో సైజ్‌లో గార్జియస్ బ్యూటీలా కనిపిస్తోంది. Photo:Instagram)
రీసెంట్గా షేర్ చేసిన ఫోటోలకు ఆరు లక్షల లైక్‌లు వచ్చాయి. ఇక కొందరు డై హార్ట్ ఫ్యాన్స్ ..నీ డ్రెస్ సూపర్, యూవర్ వెరీ లవ్లీ అంటూ బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు నెటిజన్లు. రకుల్ ప్రీత్‌సింగ్ స్టన్నింగ్ లుక్స్‌కి కొందరు లవ్ ప్రపోజ్ చేస్తున్నారు. కిస్, హార్ట్, లవ్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు.(Photo:Instagram)
ఇక అది అలా ఉంటే రకుల్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తాజా సమాచారం. గతంలో కూడా రకుల్ పెళ్లిపై రూమర్స్ రాగా.. మరోసారి ఆమె పెళ్లిపై రూమర్స్ గుప్పుమన్నాయి. రకుల్ అతి త్వరలో హిందీ యువ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీని పెళ్లి చేసుకుంటున్న తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని సమాచారం. (Photo:Instagram)