రెండు సంవత్సరాలు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ గా మోస్ట్ లక్కీ హీరోయిన్ గా కొనసాగిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుత పరిస్థితి ఏంటో చెప్పనక్కర్లేదు. గత రెండు సంవత్సరాలుగా ఈ అమ్మడి కెరీర్ డౌన్ ఫాల్ లో ఉంది. గత కొన్నాళ్లుగా అసలు తెలుగులో ఈమెకు ఛాన్స్ లే కరువయ్యాయి. Photo: rakulpreet/Instagram