Home » photogallery » movies »

RAKUL PREET SINGH STUNS AS COVER STAR OF GRAZIA MAGAZINE TAKE A LOOK AT ACTRESS MOST STYLISH TRENDY LOOKS SRD

Rakul Preet Singh: మల్లెతీగ లాంటి ఫిజిక్ తో కవర్ పేజ్ కే గ్లామర్ తెచ్చిన అందాల వయ్యారి రకుల్ ప్రీత్..

Rakul Preet Singh: తను నటించే పాత్రల ఎంపిక పట్ల ఎంత జాగ్రత్తగా ఉంటుందో ధరించే దుస్తుల విషయంలోనూ అంతే శ్రద్ధ పెడుతుంది రకుల్‌ప్రీత్‌ సింగ్‌. అందుకే ఫ్యాషనే ఆమెను ఫాలో అవుతుంది. ఆ ట్రెండీ గర్ల్‌ లేటెస్ట్ గా గ్రేజియా మ్యాగజైన్ కోసం అందాల విందు చేసింది.