హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Rakul Preet Singh: థాంక్ గాడ్ మూవీ ప్రమోషన్‌లో రకుల్‌ ప్రీత్‌సింగ్ రచ్చ .. టాప్‌ లేపేస్తున్న లేటెస్ట్ ఫోటోస్

Rakul Preet Singh: థాంక్ గాడ్ మూవీ ప్రమోషన్‌లో రకుల్‌ ప్రీత్‌సింగ్ రచ్చ .. టాప్‌ లేపేస్తున్న లేటెస్ట్ ఫోటోస్

Rakul Preet Singh: రకుల్ ప్రీత్‌సింగ్ మకాం ముంబైకి మార్చిన తర్వాత బాలీవుడ్‌లో బిజీ అయిపోయింది. రీసెంట్‌గా అజయ్ దేవగన్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో వస్తున్న థాంక్ గాడ్‌ మూవీ ప్రమోషన్‌లో బిజీగా ఉంది. ఈ సినిమా కోసం రకుల్‌ రంగు రంగుల టాప్స్‌తో టాప్ లేచిపోయే ఫోజులిచ్చింది.

Top Stories