దీంతో రకుల్ పెళ్లంటూ అందరూ ఢంకా మోగించారు.దీంతో ఈ వార్తలపై రకుల్ సైతం స్పందించింది. తనదైన స్టైల్లో తన సోదరుడికే షాక్ ఇచ్చింది. రకుల్ మాట్లాడుతూ.. నా పెళ్లి గురించి నువ్వు నిజంగా స్పష్టతను ఇచ్చావా... నా పెళ్లి గురించి నాకు కూడా కాస్త క్లారిటీ ఇవ్వాలి కదా బ్రో నా జీవితం గురించి నాకే తెలియకుండా పోయింది అంటూ ఒకింత అసహనం వ్యక్తం చేసినట్లుగా మాట్లాడింది.