Rakul Preet - Manchu Lakshmi: మంచు లక్ష్మితో పాటు వంటలక్కగా మారిన రకుల్ ప్రీత్ సింగ్..

Manchu Lakshmi - Rakul Preet Singh: మంచు లక్ష్మి మంచి నటిగానే కాకుండా.. నిర్మాతగా, యాంకర్‌గా సత్తా చూపెట్టారు. తాజాగా మంచు వారమ్మాయి ‘ఆహా’ ఓటీటీలో ‘ఆహా భోజనంబు’ అంటూ సెలబ్రిటీలను తీసుకొచ్చి రకరకాాల వంటకాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది. ఈ వారం ఈ షో కు రకుల్ ప్రీత్ సింగ్‌ను తీసుకొచ్చింది.