Rakul Preet Singh : మల్లెతీగ లాంటి ఫిజిక్ తో కవ్విస్తోన్న అందాల వయ్యారి రకుల్ ప్రీత్ సింగ్..

Rakul Preet Singh : సీనియర్ హీరో నాగార్జునతో చేసిన మన్మధుడు 2 రకుల్ అభిమానులను దారుణంగా నిరాశపరిచింది. అలాగే మహేష్ తో చేసిన స్పైడర్, రీసెంట్ గా వచ్చిన చెక్ సినిమాలు ప్రేక్షుకులను ఆకట్టుకోకపోవడంతో రకుల్ కు ఆఫర్లు తగ్గాయన్న టాక్ కూడా వినిపిస్తుంది.