Rakul Preet Singh Hot Gallery :రకుల్ ప్రీత్ సింగ్కు.. తెలుగులో అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో హిందీ సినిమాలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా అజయ్ దేవ్గన్తో 'దేదే ప్యార్ దే' అనే సినిమా చేసింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బాగానే సందడిచేస్తోంది. అయితే ఈ సినిమా కోసం సన్నగా మారిన రకుల్.. కొత్త అందాలతో వీలున్నప్పడల్లా హాట్ ఫోటో షూట్లు చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. రకుల్ ప్రస్తుతం తెలుగులో నాగార్జునతో 'మన్మథుడు 2' చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది.