హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Rakul Preet Singh : బికినీలో రకుల్ ప్రీత్.. మరోసారి సోకుల విందు చేసిన ఢిల్లీ అందం.. పిక్స్ వైరల్..

Rakul Preet Singh : బికినీలో రకుల్ ప్రీత్.. మరోసారి సోకుల విందు చేసిన ఢిల్లీ అందం.. పిక్స్ వైరల్..

Rakul Preet Singh : ‘కెరటం’ సినిమాతో పరిచయమైన రకుల్ ప్రీత్.. ఆ తర్వాత నుండి తన అందంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తూ అదరగొట్టింది. అందులో భాగంగా ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు రకుల్. అది అలా ఉంటే రకుల్‌కు చెందిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Top Stories